కోడుమూరు: ప్రమాదవశాత్తు లారీ బోల్తా.. తప్పిన ప్రాణాపాయం

54చూసినవారు
కోడుమూరు మండలం ప్యాలకుర్తి గ్రామ సమీపంలో శనివారం లారీ బోల్తా పడింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. కర్నూలు ప్రధాన రహదారిపై ప్రమాదవశాత్తు అదుపుతప్పి లారీ బోల్తా పడడంతో డ్రైవర్ కు స్వల్వ గాయాలయ్యాయని తెలిపారు. ఆలూరు నుంచి కర్నూలుకు పశువుల దాణా లోడ్ తో వెళ్తున్న లారీ ప్యాలకుర్తి గ్రామ సమీపంలో బోల్తా పడిన సంఘటన చోటు చేసుకుందని తెలిపారు. డ్రైవర్ కు తృటిలో ప్రాణాపాయం తప్పిందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్