కోడుమూరులో నందమూరి బాలకృష్ణ సందడి

9383చూసినవారు
హిందూపురం ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ కోడుమూరు పట్టణంలో మంగళవారం సందడి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మిగనూరు పట్టణంలో జరిగే సమావేశానికి వెళ్తూ కోడుమూరు పట్టణంలోని స్థానిక కోట్ల సర్కిల్ లో బాలకృష్ణ అభిమానులు, టీడీపీ నాయకులు కారుకు అడ్డు నిలబడటంతో ఆయన కారు దిగి అభిమానులను అభివాదం చేస్తూ ముందుకు సాగారు. తమ అభిమాన నటుడిని చూసి అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్