CIVILS ఫలితాలు.. తెలంగాణ యువతికి దేశంలోనే 3వ ర్యాంక్

6247చూసినవారు
CIVILS  ఫలితాలు.. తెలంగాణ యువతికి దేశంలోనే 3వ ర్యాంక్
UPSC సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2023 ఫలితాల్లో తెలంగాణకు చెందిన విద్యార్థిని సత్తా చాటింది. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన దోనూరు అనన్య రెడ్డి ఫస్ట్ అటెంప్ట్ లోనే మూడో ర్యాంక్ సాధించారు. ఆంత్రోపాలజీకి మాత్రమే కోచింగ్ తీసుకున్నానని, రోజుకు 12-14 గంటలు చదివేదానినని తెలిపారు. సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో చిన్నతనంలోనే సివిల్స్ చదవాలని నిర్ణయించుకున్నట్లు ఆమె చెప్పారు.

సంబంధిత పోస్ట్