నేటి నుండి టెన్నిస్ బాల్ క్రికెట్ పోటీలు

995చూసినవారు
నేటి నుండి టెన్నిస్ బాల్ క్రికెట్ పోటీలు
కర్నూలు జిల్లా సి.బెళగల్ మండలం యనగండ్ల గ్రామంలో నూతన సంవత్సర సందర్భంగా ఎస్సీ కాలనీ వైఎస్ఆర్ యూత్ ఆధ్వర్వంలో టెన్నిస్ బాల్ క్రికెట్ పోటీలు నేటి నుండి జనవరి 3 వరకూ జరగనున్నట్లు ఆదివారం నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ ఎమ్మెల్యే చేతులమీదుగా 30016/- రెండవ బహుమతి వైయస్సార్ సిపి నాయకులు 20016/- అందించనున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్