May 18, 2024, 09:05 IST/ఇబ్రహీంపట్నం
ఇబ్రహీంపట్నం
బిగ్ అలర్ట్.. ఆ ప్రాంతాల్లో విద్యుత్ కట్.. కారణమిదే
May 18, 2024, 09:05 IST
వర్షాకాలం ప్రారంభానికి ముందే విద్యుత్ లైన్ల మరమ్మతులను పూర్తిచేసే దిశగా విద్యుత్‌శాఖ చర్యలు చేపట్టింది. ఒక్కో ఫీడర్ పరిధిలో అరగంట విద్యుత్ బంద్ చేసి పనులు చేపట్టనుంది. ఈమేరకు ఉదయం 6 నుంచి 9 గంటల వరకు మరమ్మతులు చేసుకునేందుకు వీలుగా ఎల్సీ(లైన్ క్లియరెన్స్) ఇచ్చేందుకు విద్యుత్‌శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో శనివారం గ్రేటర్‌జోన్ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో కరెంట్ కోతలు ఉండనున్నాయి.