ఆవలింతలు అధికంగా వస్తే అనారోగ్యానికి సంకేతం: నిపుణులు

73చూసినవారు
ఆవలింతలు అధికంగా వస్తే అనారోగ్యానికి సంకేతం: నిపుణులు
సరిగ్గా నిద్ర పోకుంటే ఎక్కువగా ఆవలింతలు వస్తాయి. అయితే తగినంత నిద్రపోయినా ఆవలింతలు ఎక్కువగా వస్తే అనారోగ్యానికి సంకేతంగా భావించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మెదడులో కణితులు ఏర్పడినా, కాలేయ పనితీరు తగ్గినా ఇలా ఆవలింతలు ఎక్కువగా వస్తాయి. అకస్మాత్తుగా ఎక్కువగా ఆవలింతలు వస్తుంటే గుండెపోటు, మూర్ఛకు ఇది సంకేతం కావొచ్చు. ఈ లక్షణాలు ఉన్న వారు సకాలంలో వైద్యులను సంప్రదించాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్