రేపు ఎమ్మెల్యే జయసూర్య పర్యటన వివరాలు
నంద్యాల జిల్లా కొత్తపల్లి మండల కేంద్రమైన తాహసిల్దార్ కార్యాలయం నందు జరిగే (గ్రీవెన్స్) ప్రజా సమస్యల పరిష్కార వేదిక మంగళవారం ఉదయం 10 గం. లకు నిర్వహిస్తారు. ఈ పరిష్కార వేదికకు ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు గిత్త జయసూర్య పాల్గొంటారని పార్టీ నిర్వాహకులు సోమవారం తెలిపారు. ప్రతి ఒక్కరు పాల్గొని అర్జీలు అందజేసి సమస్యలు పరిష్కరించుకోవాలని కోరారు.