కొత్తపల్లి గ్రామాల అభివృద్దే ప్రభుత్వ లక్ష్యం

69చూసినవారు
కొత్తపల్లి గ్రామాల అభివృద్దే ప్రభుత్వ లక్ష్యం
కొత్తపల్లి గ్రామాలను అన్ని విధాల అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఎంపీడీవో మేరీ మండల కన్వీనర్ నారపురెడ్డి మండల నాయకులు శివారెడ్డి తెలిపారు. శనివారం కొత్తపల్లి మండలంలో పెద్ద గుమ్మడాపురం పాత మాడుగుల గ్రామాలలో పల్లె పండుగ కార్యక్రమం ఏర్పాటు శనివారంచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాలను అన్ని విధాల అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. సిసి రోడ్లకు భూమి పూజ చేశారు.

సంబంధిత పోస్ట్