కొలనుభారతిలో అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే

51చూసినవారు
కొలనుభారతిలో అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే
నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలోని శ్రీ కోలనుభారతి సరస్వతీ దేవి అమ్మవార్లను శాసనసభ్యులు గిత్త జయ సూర్య, టిడిపి సీనియర్ నాయకులు సురేంద్రనాథ్ రెడ్డి బుధవారం దర్శించుకున్నారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి కన్వీనర్ పలుచాని మహేశ్వర్ రెడ్డి, నారపు రెడ్డి, క్లస్టర్ లింగస్వామి గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్