పెద్దకడబూరు మండల పరిధిలోని,చిన్నతుంబలం గ్రామంలో బి ఎల్ ఓ తో పాటు, బూత్ కమిటీ సభ్యులు అయినటువంటి,కెపి.యల్లప్ప డోర్ టు డోర్ ఓటర్ వెరిఫికేషన్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.మరియు 18 సంవత్సరాలు పైబడిన యువతీ,యువకులు ప్రతి ఒక్కరు కూడా కొత్తగా ఓటర్ నమోదుకు దరఖాస్తు చేసుకోవాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో,సోమప్పదని,లింగన్న గౌడ్,బొడ్డన్న,లక్ష్మన్న,తలారి బసన్న తదితరులు పాల్గొన్నారు.