జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలి

3585చూసినవారు
పెద్దకడబూరు మండల పరిధిలోని చిన్నతుంబలం గ్రామానికి చెందిన గ్రామ వాలంటీర్లు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై అసహనం వ్యక్తం చేశారు. మరియు ప్యాకేజి స్టార్ పవన్ కళ్యాణ్ వాలంటీర్లకు క్షమాపణలు చెప్పాలని కోరారు. లేని పక్షంలో మేము హైకోర్టు మరియు సుప్రీంకోర్టు వెళ్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో చిన్నతుంబలం గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్