కౌతాళం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో సైన్స్ మరియు కంప్యూటర్ ల్యాబ్ కొరకు భూమి పూజ చేశారు. విద్య శాఖ మాత్యులు, నారా లోకేష్ విద్యార్థులకు మెరుగైన విద్య, నైపుణ్యం గల చదువు అభ్యసించాలని, ప్రభుత్వ పాఠశాల రూపు రేఖలు మార్చే దిశగా ముందడుగు వేస్తున్నారని టీడిపి ఇంచార్జి రాఘవేంద్ర రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమములో తెదేపా సీనియర్ నాయకులు చూడి ఉలిగయ్య సాయిబాబా, హల్వి సిద్దప్ప, పాల్గోన్నారు.