మంత్రాలయం నియోజవర్గ పెద్దకడబూరు మండలం కంబాలదిన్నె గ్రామానికి చెందిన పూజారి నర్సప్ప తాత మృతి చెందారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం రాత్రి 8 గంటలకు పూజారి నర్సప్ప తాత తుదిశాస విడిచారు. ప్రతి సంవత్సరం ఏరువాక పౌర్ణమికి శ్రావణమా అమావాస్య గ్రామ ప్రజలతో తాత వెళ్లి శ్రీ శ్రీ కాలువలింగేశ్వర స్వామి దర్శించుకునేవారు. పూజారి నరసప్ప తాతకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు.