మంగళవారం పెద్దకడబూరు మండల పరిధిలో ఉన్న గ్రామ వాలంటీర్లు
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై అసహనం వ్యక్తం చేస్తూ, పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మరియు ప్యాకేజి స్టార్ పై పెద్దకడబూరు మండలం ఎస్సై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది.వాలంటీర్లకు క్షమాపణలు చెప్పాలని లేని పక్షంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహిస్తామనివాలంటీర్లు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు.