ప్రధాని మోడీ పరిపాలనలో దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని జిల్లా
కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎం సుధాకర్ బాబు విమర్శించారు. సోమవారం జిల్లా
కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పత్రికా ప్రకటన విడుదల చేస్తూ సభ్య సమాజం తలదించుకునేలా మణిపూర్లోని కుకీ తెగకు చెందిన ఇద్దరు మహిళలను నగ్నంగా వీధుల వెంట నడిపించి, సామూహిక అత్యాచారం చేసిన ఘటనకు భాద్యులు
బీజేపీ ప్రభుత్వమే అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు.