టిడిపి ఆదరణ చూసి గౌరవ లేకుండా దెబ్బ కొట్టడానికి ప్రయత్నం

1876చూసినవారు
నందికొట్కూరు మండలంలోని అల్లూరు గ్రామంలో సోమవారం ఎం.శివానందరెడ్డి ఇంటికి తెలంగాణ పోలీసులు వచ్చి హల్చల్ చేశారని శివానందరెడ్డి సోదరుడు సురేంద్రనాథరెడ్డి తెలిపారు. సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ఎలాంటి గుర్తింపు కార్డులు చూపించకుండా ఇంటిలోకి పోలీసులు వచ్చారని తెలిపారు. టిడిపికి జరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక ఈ చర్యలకు పాల్పడుతున్నారని ఆయన తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్