సంక్రాంతి పండుగ సందర్భంగా నందికోట్కూరు మండలంలోని అల్లూరు గ్రామంలో ఈ 12, 13 తేదీ రెండు రోజుల ఉమ్మడి జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్లు గ్రామ నిర్వాహకులు శుక్రవారం తెలిపారు. ఈ కబడ్డీ పోటీలలో గెలుపొందిన విజేతలకు 6 బహుమతులు ఉంటాయని తెలిపారు. పోటీల్లో పాల్గొనే జట్లు 11 వ తేదీ సాయంత్రం 05:00 గంటల్లోపు పేరు నమోదు చేసుకోని, రశీదు తీసుకోవాలని పేర్కొన్నారు.