స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా ఉద్యమిద్దామని ఏపీ రైతు సంఘం జిల్లా నాయకులు పిక్కిలి. వెంకటేశ్వర్లు విద్యుత్ వినియోగదారులకు పిలుపునిచ్చారు. ఆదివారం నందికొట్కూరు పట్టణంలోని కోటవీధిలో ఉన్న యూనియన్ బ్యాంక్ సమీపం నందు కాంప్లెక్స్ లో బిగించిన స్మార్ట్ మీటర్ ను రైతు సంఘం నాయకులతో కలిసి పరిశీలించారు.