గోస్పాడులో 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం

489చూసినవారు
గోస్పాడులో 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం
గోస్పాడు తెలుగు విజ్ఞాన సమాచార కేంద్రంలో 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను గ్రంథాలయ అధికారిని వజ్రాల భవాని ఆధ్వర్యంలో మంగళవారం ప్రారంభించారు. అతిథులుగా ఎంఈఓ అబ్దుల్ కరీం, వెల్ఫేర్ అసిస్టెంట్ కార్తీక్, డీపీఈపీ స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు కళా సుభాషిని, అంగన్వాడీ టీచర్ రుక్మిణి దేవి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రంథాలయం విశిష్టతను వివరించి గ్రంథాలయాన్ని విద్యార్థి విద్యార్థులు ఉపయోగించుకోవాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్