నంద్యాల: పోలీస్ కంట్రోల్ రూమ్ ఆకస్మికంగా తనిఖీ

74చూసినవారు
నంద్యాల:  పోలీస్ కంట్రోల్ రూమ్ ఆకస్మికంగా తనిఖీ
నంద్యాల పట్టణంలోని రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద గల పోలీస్ కంట్రోల్ రూమ్ ను జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేయబడిన సుమారు 250 సిసి కెమెరాలు పని తీరును అడిగి తెలుసుకుని బృహస్పతి కెమెరాలను పరిశీలించారు. సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్