నంద్యాల జిల్లా రవాణా శాఖ అధికారిగా ఐశ్వర్య రెడ్డి బుధవారం బాధ్యతలు చేపట్టారు. నంద్యాల జిల్లా రవాణా శాఖ అధికారిగా బాధ్యతలు చేపట్టిన ఐశ్వర్య రెడ్డికి పుష్ప గుచ్చమ్ అందించి సీనియర్ మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ స్వాగతం పలికారు. విజయవాడలో రవాణా శాఖ అధికారిగా విధులు నిర్వహిస్తున్న ఐశ్వర్య రెడ్డి సాధారణ బదిలీలో భాగంగా నంద్యాల జిల్లాకు జిల్లా రవాణాశాఖ అధికారులు బదిలీ అయ్యారు. సిబ్బంది తదతరులు అభినందించారు.