ఆలూరు: అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం పట్టివేత

79చూసినవారు
ఆలూరు: అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం పట్టివేత
ఆలూరు నియోజకవర్గంలోని హొళగుంద మండల కేంద్రంలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని శనివారం పట్టుకున్నట్లు ఎస్సై బాల నరసింహులు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడారు. హోళగుంద గ్రామానికి చెందిన సలీం ఇంట్లో తనీఖీలు చేపట్టగా, 28 బస్తాల (1, 360 కిలోలు) బియ్యం లభ్యమైందన్నారు. దీంతో ఆ బియ్యాన్ని సీజ్ చేసి, తదుపని చర్యలు చేపడతామని ఎస్సై బాల నరసింహులు తెలియజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్