ఆత్మకూరులో సారా బట్టిలపై దాడులు

54చూసినవారు
ఆత్మకూరులో సారా బట్టిలపై దాడులు
నాటు సారా తయారీ బట్టీలపై దాడులు నిర్వహించి సారా తయారీకి సిద్ధంగా ఉన్న సారాబట్టిని ధ్వంసం చేసినట్లు సీఐ సురేష్ కుమార్ రెడ్డి శనివారం తెలిపారు. ఆత్మకూరు మండలంలోని నల్ల కాలువగ్రామ సమీపంలో నల్లమల్ల అడవి ప్రాంతంలో సిబ్బందితో కలిసి దాడులు చేయడం జరిగిందన్నారు ఈ దాడుల్లో సారా తయారు సిద్ధం చేసిన బట్టిని, సారా తయారీకి సిద్ధంగా ఉన్న 5, డ్రమ్ములలోని 750, లీటర్లు బెల్లపు ఊటను ధ్వంసం చేశామని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్