నంద్యాల మైనార్టీ నాయకుల సంబరాలు

79చూసినవారు
నంద్యాలకు చెందిన టిడిపి రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షులు మౌలానా ముస్తక్ అహ్మద్ రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. నంద్యాలలోని గాంధీ చౌక్ లో ఆయన అభిమానులు టపాసులు పేల్చి , సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసి సంబరాలు శనివారం జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి మైనార్టీ నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్