ఉర్దూను రెండవ అధికారిక బాషగా చేసిన ఘనత సీఎం చంద్రబాబుదే

79చూసినవారు
తెలుగుదేశం పాలనలోనే ముస్లిం మైనారటిలకు రక్షణ అని, ఉర్దూను రెండవ అధికారిక భాష గా చేసిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కే దక్కిందని ఆంధ్రప్రదేశ్ మైనార్టీ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ నంద్యాల పట్టణంలోని నేషనల్ పిజి కళాశాల ఆదివారం అన్నారు. అలాగే మీ అందరి సహకారంతో నంద్యాలలో ఉర్దూ కేంద్రియ విద్యాలయం కోసం కేంద్ర ప్రభుత్వంతో పోరాడుతానని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు.

సంబంధిత పోస్ట్