డయల్ యువర్ డి. యం నంద్యాల ప్రోగ్రాం ప్రయాణికుల సౌకర్యార్ధము, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రయాణికుల సమస్యలు తెలుసుకొని పరిష్కరించేందుకు గురువారం ఉదయము 11.00 గంటల నుండి 12.00 వరకు నంద్యాల డిపో నందు "డయల్ యువర్ డి. యం ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ గంగాధర్ బుధవారం తెలిపారు. ప్రయాణికుల సమస్యలు ఎవైన వుంటే నంద్యాల డిపో మేనేజరు యొక్క సెల్ నం. 9959225800 కు తెలియచేయవలన్నారు.