ఇండియా బుక్ ఆఫ్ రికార్డు సాధించిన సాయి హావీష్

51చూసినవారు
నంద్యాల పట్టణానికి చెందిన సాయి హావీష్ ప్రముఖ చిత్రకారుడు చింతలపల్లి కోటేష్ దగ్గర చిత్రకళలో శిక్షణ తీసుకుంటున్నాడు. కోటేష్
145 ఆర్ట్ అకాడమీలో 14 అంగుళాల పొడవు, 10 అంగుళాల వెడల్పు గల డ్రాయింగ్ చార్టు మీద 3,022 చిన్న బొట్టు బిళ్ళలను క్రమంగా అతికిస్తూ.
బి.ఆర్. అంబేద్కర్ పొట్రాయిట్ చిత్రాన్ని 3 గంటల సమయంలో తయారు చేసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డుకు ఆదివారం పంపారు. ఇండియా బుక్ ఆఫ్ రికార్డు ఎంపిక అయ్యారు.

సంబంధిత పోస్ట్