నంద్యాల: 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు వేడుకలు

62చూసినవారు
నంద్యాల: 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు వేడుకలు
గోస్పాడు 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు వేడుకలు గ్రంధాలయాధికారి వజ్రాల భవానీ ఆధ్వర్యంలో బుధవరం ఘనంగా నిర్వహించబడ్డాయి.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మార్వో పాల్గొని, విద్యార్థులకు గ్రంథాలయాలను విజ్ఞాన బాండాగా ఉపయోగించి జ్ఞానం పెంపొందించుకోవాలని సూచించారు. పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మండల సర్వేయర్, ఎమ్మార్వో సిబ్బంది,గ్రంధాలయాధికారి, విద్యార్థులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్