చైనాలో విజయ్ సేతుపతి 'మహారాజ'.. రికార్డ్‌ స్క్రీన్లలో రిలీజ్‌

74చూసినవారు
చైనాలో విజయ్ సేతుపతి 'మహారాజ'.. రికార్డ్‌ స్క్రీన్లలో రిలీజ్‌
కోలీవుడ్‌ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి, నిథిలన్ స్వామినాథన్ కాంబోలో తెరకెక్కిన 'మహారాజ' సినిమా భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రం చైనాలో రిలీజ్ కు సిద్ధమైంది. చైనా వ్యాప్తంగా 40 వేలకుపైగా స్క్రీన్లలో ఈనెల 29న విడుదల కానుంది. దీంతో చైనాలో అత్యధిక థియేటర్లలో విడుదలైన భారతీయ చిత్రంగా 'మహారాజ' అరుదైన ఫీట్‌ను సాధించబోతోంది. ఈ మూవీని చైనా ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో చూడాలి మరి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్