చేపల ఉత్పత్తి పెంపుదలకు కృషి చేస్తాం: నంద్యాల కలెక్టర్

72చూసినవారు
నంద్యాల జిల్లాలో చేపల ఉత్పత్తికి ఉన్నత ప్రమాణాలతో నివేదికలు సమర్పిస్తే నాబార్డుతో అనుసంధానం చేసి మరింత చేపల ఉత్పత్తి పెంపుదలకు కృషి చేస్తామని నంద్యాల జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాలులో ప్రపంచ మత్స్య దినోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. జిల్లా మత్స్యశాఖ జెడి రాఘవరెడ్డి, బేస్త కుల సంఘ సభ్యులు, మత్స్యకారుల సంఘ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్