అగ్రరాజ్యం అమెరికాలోని న్యూయార్క్ నగరంలో 18వ తేదీ నుండి 22వ తేదీ వరకు 79వ యునైటెడ్ నేషనల్ జనరల్ అసెంబ్లీ (UNGA) సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశంలో పాల్గొనడానికి వెళ్లిన నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి, ఐక్యరాజ్యసమితి అధ్యక్షుడు హెచ్. ఈ. పిలేమోన్ యాoగ్, ప్రపంచ దేశాల ప్రతినిధులతో శుక్రవారం సమావేశమయ్యారు.