నంద్యాల: అల్లు అర్జున్ కేసుపై.. కోర్ట్ తీర్పు ఇదే!

80చూసినవారు
నంద్యాల: అల్లు అర్జున్ కేసుపై.. కోర్ట్ తీర్పు ఇదే!
ఏపీ హైకోర్టులో స్టార్ హీరో అల్లు అర్జున్‌కు కోర్టులో ఊరట లభించింది. నంద్యాల పోలీసులు ఆయనపై అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనుమతి లేకుండా కార్యక్రమం నిర్వహించినట్లుగా పిటిషన్ దాఖలు చేసిన విషయంపై, కోర్టు ఈ పిటిషన్‌ను క్వాష్ చేయాలని బుధవారం ఆదేశించింది.

సంబంధిత పోస్ట్