విజయవాడ ముంపు బాధితుల సహాయార్థం జాతీయ తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు నంద్యాల నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ పిలుపుమేరకు భారీగా లారీలలో నిత్యవసర సరుకులు విజయవాడకు శుక్రవారం తరలించడం జరిగింది. ఆపన్న హస్తం పేరుతో నంద్యాల నుంచి భారీగా నిత్యవసర సరుకులు విజయవాడకు పంపించడం జరిగిందన్నారు.