100 రోజుల పాలనలోనే అసాధ్యాలను సుసాధ్యం చేశాం"

84చూసినవారు
100 రోజుల పాలనలోనే అసాధ్యాలను సుసాధ్యం చేసి చూపించిన వ్యక్తి సీఎం చంద్రబాబు అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ. 100 రోజుల ప్రభుత్వ పాలనపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా చంద్రబాబు కృషి చేస్తున్నారని గుర్తు చేశారు.

సంబంధిత పోస్ట్