నంద్యాల ఒకటవ వార్డు హరిజనవాడ చెందిన మాజీ కౌన్సలర్ సాయిబాబా కుమారులైన పెద్దమాతంగి శీను, పెద్ద మాతంగి రవికుమార్ అనే ఇద్దరు వ్యక్తులు మద్యం సేవించి పాత కక్షలను దృష్టిలో ఉంచుకొని ఇంటికి వెళ్తున్న అదే వార్డుకు చెందిన పిచ్ఛికే దుర్గన్న అనే వ్యక్తిపై శనివారం దారుణంగా దాడి చేశారు. బిరుబాటిల్ పగలగొట్టి చంపడానికి ప్రయత్నించారు. వారి నుండి రక్షణ కల్పించాలని కోరుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.