పాణ్యం: కొత్తూరు సుబ్బరాయుడి ఆలయ ఆదాయం రూ. 20. 18 లక్షలు

83చూసినవారు
పాణ్యం: కొత్తూరు సుబ్బరాయుడి ఆలయ ఆదాయం రూ. 20. 18 లక్షలు
పాణ్యం మండలం కొత్తూరులో వెలసిన శ్రీవల్లిసుబ్రహ్మణ్యేశ్వర స్వామికి రూ. 20. 18 ఆదాయం లక్షల సమకూరింది. భక్తులు స్వామి వారికి హుండీల్లో సమర్పించిన కానుకలను సోమవారం దేవదాయశాఖ అధికారుల సమక్షంలో లెక్కించారు. కానుకను లెక్కించగా రూ. 20, 18, 305 నగదు, 2. 300 గ్రామాలు బంగారు, 925 గ్రాముల వెండి సమకూరినట్లు ఈఓ రామకృష్ణ తెలిపారు. కానుకల లెక్కింపులో నంద్యాల డివిజన్ దేవదాయశాఖ ఆధికారి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్