పాణ్యం: అమిత్ షాను పదవి నుంచి బర్తరఫ్ చేయాలి

69చూసినవారు
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను వెంటనే బర్తరఫ్ చేసి కఠినంగా శిక్షించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి అంజిబాబు డిమాండ్ చేశారు. సోమవారం కల్లూరులోని సుందరయ్య సర్కిల్ జంక్షన్ లో వారు నిరసన వ్యక్తం చేస్తూ, మాట్లాడారు. అమిత్ షాను వెంటనే బర్తరఫ్ చేసి కఠినంగా శిక్షించాలన్నారు. నగర అధ్యక్షులు ఆర్. నరసింహులు తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్