పాణ్యం: కరెంటు స్తంభాన్ని మార్చి ప్రజల ప్రాణాలు కాపాడాలి

67చూసినవారు
పాణ్యం: కరెంటు స్తంభాన్ని మార్చి ప్రజల ప్రాణాలు కాపాడాలి
ఓర్వకల్లు మండలం నన్నూరులో అపాయకరంగా కుంగిపోయిన ఐరన్ కరెంటు స్తంభాన్ని మరో ప్రాంతానికి మార్చాలని సీపీఎం మండల కార్యదర్శి ఎస్. మధుసూదన్, మహేష్ డిమాండ్ చేశారు. శనివారం వారు నన్నూరులో స్థానికులతో కలిసి పరిశీలించి, మాట్లాడారు. వర్షం కురిసినప్పుడల్లా షాక్ వచ్చే ప్రమాదం ఉందని, ప్రాణ నష్టం జరగకుండా విద్యుత్ ఆధికారులు చర్యలు తీసుకోవాలని, ఈ ప్రాంతంలో ఐరన్ స్తంభాన్ని మర్చి, సిమెంటు స్తంభం ఏర్పాటు చేయాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్