రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

2077చూసినవారు
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
కర్నూలు జిల్లా తుగ్గలి మండల పరిధిలోని పగిడిరాయి గ్రామానికి చెందిన రాఘవేంద్ర అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అనంతపురం జిల్లా కొత్తపల్లి గ్రామ సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి లారీ ఢీకొనడంతో తీవ్ర గాయాల పాలైన రాఘవేంద్ర ఆసుపత్రికి తరలించే మార్గమధ్యలోనే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. రాఘవేంద్ర మృతితో పగిడిరాయి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్