పత్తికొండ పట్టణంలో పోలీసుల విస్తృత తనిఖీలు

3658చూసినవారు
పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పత్తికొండ పట్టణంలో పోలీస్ స్టేషన్ ముందు సోమవారం సాయంత్రం పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. మోటార్ సైకిళ్ళు, ఆటోలు, ఇతర మోటార్ వాహనాల లైసెన్సులను, డ్రైవింగ్ లైసెన్సులను చెకింగ్ నిర్వహించారు. పత్తికొండ సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్