వేసవిలో చర్మ సంరక్షణ చిట్కాలు

56చూసినవారు
వేసవిలో చర్మ సంరక్షణ చిట్కాలు
వేసవిలో డీహైడ్రేషన్, వడదెబ్బతో పాటు చర్మ సమస్యలు అధికంగా ఉంటాయి. సూర్యుని నుంచి వెలువడే హానికరమైన యూవి కిరణాల నుంచి సన్ స్క్రీన్ లోషన్ చర్మానికి రక్షణ కల్పిస్తుంది. మీరు బయటికి వెళ్ళడానికి కనీసం 30 నిమిషాల ముందు సన్స్టీన్ ను రాసుకోవాలి. యూవిఎ, యూవిబి లేబుల్ ఉన్న లోషన్ మంచిదని నిపుణులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్