పత్తికొండ: కన్న తల్లిని నడిరోడ్డుపై వదిలి వెళ్లిన కొడుకు

58చూసినవారు
పత్తికొండ: కన్న తల్లిని నడిరోడ్డుపై వదిలి వెళ్లిన కొడుకు
కన్న తల్లిని నడిరోడ్డుపై వదిలి వెళ్లిన ఘటన పత్తికొండలో జరిగింది. శ్రీనివాసులు అనే వ్యక్తి కదల లేని స్థితిలో ఉన్న తన తల్లి తిరుపతమ్మను ఆదివారం పత్తికొండలోని కరెంట్ ఆఫీస్ వద్ద వదిలి పోయాడు. దీనంగా కూర్చిలో కూర్చొని ఉన్న ఆమెను స్థానికులు చూసి చలించిపోయి పోలీసులకు సమాచారం ఇచ్చారు. తన భర్త చనిపోయాడని తనకు వచ్చే పింఛన్ తీసుకొని ఇప్పుడు తీసుకోలేదని గొడవపడి వదిలేసి వెళ్లిపోయాడని వృద్దురాలు ఆవేదన వ్యక్తం చేసింది.

సంబంధిత పోస్ట్