శ్రీ రంగనాథ స్వామికి ప్రత్యేక పూజలు-ఎమ్మెల్యే

1895చూసినవారు
పత్తికొండ నియోజకవర్గం పరిధిలో పులికొండ గ్రామంలో గల శ్రీ రంగనాథ స్వామి దేవాలయాన్ని ఎమ్మెల్యే శ్రీదేవి సోమవారం సాయంత్రం 6 గంటలకు సందర్శించారు. శ్రీ రంగనాథ స్వామి దేవాలయ నిర్వాహకులు, గ్రామ పెద్దలు ఎమ్మెల్యే శ్రీదేవికి ఆలయం మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీదేవి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పులికొండ గ్రామ సర్పంచ్ నార్ల అనసూయమ్మ, తిప్పన్న, , ఎంపీపీ నారాయణదాసు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్