విద్యా వ్యవస్థపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

62చూసినవారు
విద్యా వ్యవస్థపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
భారతీయ సంస్కృతిలో విద్యకు ఎంతో పవిత్రత ఉండేదని.. కానీ ప్రస్తుతం అటువంటి విద్య విద్యార్థులకు అందుబాటులో లేదని బాంబే హైకోర్టు పేర్కొంది. పుణెలో విద్యాసంస్థల ఏర్పాటుకు రెండు సంస్థలకు అనుమతినిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొట్టివేయడానికి నిరాకిస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. నాణ్యమైన విద్య అందరికీ అందేలా చూడటం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని తెలిపింది.

సంబంధిత పోస్ట్