మాకు అంగన్వాడి సెంటర్ ఏర్పాటు చేయండి
పెద్దకడబూరు మండల పరిధిలోని కల్లుకుంట గ్రామానికి అంగన్వాడి సెంటర్ లేక తీవ్ర ఇబ్బందులు గురవుతున్నామని గురువారం పల్లె పండుగ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు రామకృష్ణారెడ్డికి, నరవ రమాకాంత్ రెడ్డికి తెలియజేశారు. అధికారులతో మాట్లాడి మీ సమస్య త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.