నేడు శ్రీ గిడ్డాంజనేయస్వామి హుండీ లెక్కింపు

69చూసినవారు
నేడు శ్రీ గిడ్డాంజనేయస్వామి హుండీ లెక్కింపు
పెద్దకడబూరు మండలంలోని తారాపురం గ్రామలో వెలసిన శ్రీ గిడ్డాంజనేయస్వామి హుండీ లెక్కింపు నేడు గురువారం ఉదయం 11 గంటలకు జరుగనున్నట్లు ఆలయ అధికారి రాంప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. కావున ఆలయ అర్చకులు, గ్రామ పెద్దలు తప్పనిసరిగా హాజరుకావాలని ఆలయ అధికారి కోరారు.

సంబంధిత పోస్ట్