Oct 04, 2024, 08:10 IST/రాజేంద్రనగర్
రాజేంద్రనగర్
సభ్యత్వ నమోదులో దూసుకెళ్తున్న భారతీయ జనతా పార్టీ
Oct 04, 2024, 08:10 IST
భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం అత్తాపూర్ డివిజన్ బీజేపీ అధ్యక్షులు సాబాద విజయ్ కుమార్ ఆధ్వర్యంలో హైదర్ గూడ చౌరస్తాలో బూత్ నెంబర్ 228లో శుక్రవారం నిర్వహించారు. ప్రజలను 8800002024 నెంబర్ కు మిస్డ్ కాల్ ఇప్పించి మరియు నమో యాప్ ద్వారా బీజేపీ మెంబర్ షిప్ చేశారు. బీజేపీ సభ్యత్వ కార్యక్రమంకు విశేష స్పందన కలిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నేతలు పాల్గొన్నారు.
కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.