ఉద్ధృతంగా ప్రవహిస్తున్న పాలేరు వాగు

76చూసినవారు
ఉద్ధృతంగా ప్రవహిస్తున్న పాలేరు వాగు
గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలకు ఉద్ధృతంగా పాలేరు వాగు ప్రవహిస్తున్నడంతో నంద్యాల జిల్లా మహానంది నుంచి బోయిలకుంట్ల మెట్ట మధ్య రాకపోకలు శనివారం నిలిచిపోయాయి. పాలేరు వాగు బ్రిడ్జి మీద నీరు సుమారు మూడు అడుగుల మేర ప్రవహిస్తున్న సందర్భంగా మహానంది ఎస్ఐ రామ్మోహన్ రెడ్డి పాలేరు వాగును పరిశీలించి సూచిక బోర్డులు ఏర్పాటు చేసి, రహదారికి అడ్డంగా బారిగేట్లు ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్