భక్తులతో పోటెత్తిన శ్రీశైల మల్లన్న ఆలయం

58చూసినవారు
శ్రావణమాసంతో పాటు ఆదివారం సెలవు రోజు కావడంతో శ్రీశైలం మల్లన్న ఆలయం భక్తులతో కిక్కిరిసిపోతోంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన వేలాది మంది క్షేత్రానికి తరలివచ్చారు. భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండి శ్రీ భ్రమరాంబిక, మల్లికార్జున స్వామివార్లను దర్శించుకున్నారు. స్వామి, అమ్మవారి దర్శనం అనంతరం భక్తులు అన్నప్రసాదాలు స్వీకరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్