కొత్త రామపురంలో కౌలు రైతుల సభ్యత్వ నమోదు కార్యక్రమం

70చూసినవారు
కొత్త రామపురంలో కౌలు రైతుల సభ్యత్వ నమోదు కార్యక్రమం
ఆత్మకూరు మండలంలోని కొత్త రామపురం గ్రామంలో సోమవారం ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి సుధాకర్, ఉపాధ్యక్షులు డి సోమన్న ఆధ్వర్యంలో కౌలు రైతుల సమస్యలు గ్రామంలో అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారం కోసం పనిచేయడానికి గ్రామంలో కౌలు దారులను ప్రతి ఇంటి ఇంటికి తిరిగి సభ్యత్వం చేర్పించడం జరిగింది. అలాగే సంఘ నిధితో కలిపి రూ. 3500 వసూలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామంలోని పకీరయ్య, శీను, స్వాములు ఉన్నారు.

సంబంధిత పోస్ట్